West Indies batter Chris Gayle scored a sensational 162-run knock against England as he became the second Windies player to hit the 10,000-run mark in ODI cricket while shattering numerous records.
#ChrisGayle
#ChrisGayle10,000-run
#ChrisGayle500Sixes
#WestIndiesvsEngland
#WestIndiesbatsman
#cricket
#teamindia

ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్‌లో క్రిస్ గేల్ విజృంభించి ఆడాడు. ఈ మ్యాచ్‌లో 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు సాధించాడు. వన్డేల్లో క్రిస్ గేల్‌కు ఇది 25వ సెంచరీ. ఈ క్రమంలో క్రిస్ గేల్ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.